గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అన్నింటిలోనూ బరిలోకి దిగిన బీజేపీకి పోలైన ఓట్ల శాతం సరికొత్త మైలురాయిని అందుకున్నది. బీజేపీకి 53.67 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే 150 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌కు 26.5 …
Read More »గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ఎన్నికల ఫలితాల సరళని బట్టి ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజయభేరి మోగిస్తోంది. దీంతో వరుసగా ఏడోసారి అధికారం దిశగా ఆ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 స్థానాలకు 1,621 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.అధికార …
Read More »అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర
ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా హత్య యత్నం జరగనున్నదా..?. దీనికి కేంద్రంలో ప్రస్తుత.. గుజరాత్ రాష్ట్రంలో తాజా సర్కారు అయిన బీజేపీ ఇందుకు కుట్రలకు తెరతీస్తుందా..? అంటే అవును అనే అంటున్నారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనీశ్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన బీజేపీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆమ్ ఆద్మీ అభ్యర్థి కంచన్ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆ పార్టీ తెలిపింది. కంచన్ జరీవాలాను ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ కిడ్నాప్ చేసినట్లు ఆప్ నేత మనీశ్ సిసోడియా ఈ సందర్భంగా ఆరోపించారు. వచ్చె నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లుతున్నట్లు ఆయన ఆరోపించారు. …
Read More »నేడే గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్తుంది. ఇక జనవరి 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఎన్నికల సంసిద్ధను పరిశీలించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాల్లోనూ ఈసీ అధికారులు విజిట్ చేశారు.గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే …
Read More »