గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. మృతుల్లో ఇప్పటివరకు 18 మంది చిన్నారులను గుర్తించారు. ప్రమాద సమయంలో 400 మందికి పైగా బ్రిడ్జిపై ఉన్నారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కేవలం 100 మందిని …
Read More »