గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి.. ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన పేరు ఇమ్రాన్ ఖేడావాలా. గత అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. వాళ్లంతా కాంగ్రెస్ అభ్యర్థులే. కానీ ఈసారి కేవలం ఇమ్రాన్ ఒక్కరే విజయం సాధించారు. అహ్మదాబాద్ సిటీలోని జమాల్‌పుర్-ఖేడియా అసెంబ్లీ నియోజకవర్గం …
Read More »