రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్రం అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన విమర్శించారు. సిద్ధిపేటలో కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న యువతకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 వేలకు …
Read More »నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం
2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …
Read More »గ్రూప్ 4 అభ్యర్థులకు టీ సర్కార్ మరో గుడ్ న్యూస్..!!
గ్రూప్ 4 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది.గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్హత కోల్పోతున్నాం అంటూ కొంత మంది వయో పరిమితి సడలింపును కోరారు. దీనిపై స్పందించినరాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. గ్రామ రెవెన్యూ అధికారి (VRO), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు …
Read More »