తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరవాసులకు నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు నగరంలో 33 శాతం గ్రీన్ కవరేజీ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా రూ. 17.75 కోట్ల వ్యయంతో సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్ బ్లాక్‌ల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధిచేస్తున్నారు. అలాగే హరితహారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో …
Read More »