బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. అయితే ఎన్నిసార్లు తాగుతున్నారనేదే పాయింట్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్తో పాటు కెఫిన్ కూడా ఉంటుంది. అందుకే రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలోని పోషక విలువలు ద్రవాల రూపంలో బయటికి వెళ్తాయి. భోజన సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల అధిక …
Read More »గ్రీన్ టీ తాగితే…?
గ్రీన్ టీ తాగడం వలన అనేక లాభాలున్నయంటున్నారు నిపుణులు.అయితే గ్రీన్ టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గుతారు క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
Read More »గ్రీన్ టీ ఎక్కువగా తాగుతున్నారా..?
గ్రీన్ టీ తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే మంచిదే కదా అని.. అదే పనిగా తాగితే అనర్థాలు ఉంటాయి. గ్రీన్ టీ అధికంగా తాగితే హైబీపీ వస్తుంది జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువై ఎసిడిటీ వస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం తీసుకోలేదు. హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. గ్రీన్ టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి గ్రీన్ టీ రోజుకు 2-3 కప్పులకు …
Read More »మీరు బరువు తగ్గాలంటే
మీరు బరువు తగ్గాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి
Read More »గ్రీన్ టీ తాగితే..?
గ్రీన్ టీ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే గ్రీన్ టీ తాగితే లాభాలెంటో ఒక లుక్ వేద్దాం త్వరగా బరువు తగ్గుతారు జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది
Read More »ప్రతిరోజు నాలుగు కప్పులు తాగితే
బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్ టీ, గ్రీన్ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్ టీ లో కంటే, గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి. కాటెచిన్, ఎపికాటెచిన్, ఎపిగాలో కాటెచిన్ గాలెట్ అనే …
Read More »ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు
సహజంగా మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ త్రాగకుండా.. టీ త్రాగకుండా ఉన్న బెడ్ పై నుంచి దిగరు. కానీ గ్రీన్ టీ వలన లాభాలు తెలిస్తే మీరు గ్రీన్ టీతోనే స్నానం చేస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. మరి అయితే అంతగా గ్రీన్ టీలో ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గ్రీన్ టీ ప్రతి రోజు త్రాగడం వలన మధుమేహాం ,క్యాన్సర్ దగ్గరకు రావు ఒంటిలో ఉన్న కొవ్వు కరుగుతుంది శరీరంలో …
Read More »