తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు,అశేష జనానికి ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెలఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొందామని సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. పిల్లలతో కలిసి మొక్కలు నాటుతున్న వీడియోను ట్వీట్ చేశారు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘కోటి వృక్షార్చన’ పోస్టర్ విడుదల
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న , రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ …
Read More »తెలంగాణపై పర్యావరణవేత్త ఎరిక్ సోల్‌హెయిమ్ ప్రశంసలు
భారత్‌లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్‌హెయిమ్ ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 3.7శాతం పచ్చదనాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోల్‌హెయిమ్ నార్వే అంతర్జాతీయ అభివృద్ధిశాఖ మంత్రి గా, పర్యావరణశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి హర్షిత వెంకటేష్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ప్రీతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన బుల్లితెర నటి హర్షిత వెంకటేష్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మనకు స్థలం లేని పక్షంలో టెర్రస్ గార్డెన్స్, హౌస్ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దేతడి హారిక
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన దేతడి హారిక. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ గతంలో కూడా నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి లత గౌడ్
రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నటుతున్నరు తాజాగా గౌడ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటి బత్తిని లత గౌడ్ గారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు ..అనంతరం తాను …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాయల్ రాజ్ పుత్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ( RX100 ఫేమ్) నేడు బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టమని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ వింధ్యా
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు మొక్కలు నాటిన యాంకర్ వింధ్యా… పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని యాంకర్ వింధ్యా అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒక బాధ్యత గా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందని అన్నారు. యాంకర్ రవి విసిరిన గ్రీన్ ఇండియా …
Read More »పర్యాటక ప్రాంతంగా కీసర ఫారెస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంతో రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణగా మారుతున్నదని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర రిజర్వు ఫారెస్ట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామ ని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కీసర ఆధ్యాత్మిక శైవక్షేత్రంగా కీర్తి గడిస్తున్నదని, భవిష్యత్‌లో ఆధ్యాత్మికతతోపాటు ఆకుపచ్చని ఆహ్లాదాన్ని పంచే నందనవనంగా మారుతుందని ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్-3లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి శుక్రవారం తూంకుంట, బిట్స్ …
Read More »