తెలంగాణ ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు ప్రభుత్వమే నాటిస్తోంది. కాగా ప్రతి ఒక్కరిలో పర్యావరణ సృహ పెంచేందుకు, మొక్కలు నాటేలా చైతన్యం కలిగించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు …
Read More »గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ..!
ప్రస్తుత కాలంలో జీవరాశులను రక్షించుకోవాలన్నా, మానవ జాతి మనుగడను కొనసాగించాలన్న పచ్చదనంతో కూడిన కాలుష్యరహిత వాతావరణం చాలా అవసరం. దానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా …
Read More »గ్రీన్ చాలెంజ్ ..మొక్కలు నాటిన బిగ్‌బాస్–3 విజేత రాహుల్
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’కు బిగ్‌బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో రాహుల్ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్ …
Read More »గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కలెక్టర్ హరిత
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోని పచ్చదనం పెంచడానికి గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలని నాటాలని పలువురు ప్రముఖులకు సూచించిన సంగతి విదితమే. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అయిన అమయ్ కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కలెక్టరేట్ లో …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …
Read More »మొక్కలు నాటిన పీవీ సింధూ
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చేయూతగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ పేరిట వినూత్న …
Read More »విశాఖ శ్రీ శారదాపీఠంలో రుద్రాక్ష మొక్కలను నాటిన శ్రీ స్వాత్మానందేంద్ర..!
హర హైతో భరా హై నినాదంతో గ్రీన్ ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండ్ ని సృష్టించింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ చొరవతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఈ గ్రీన్ ఛాలెంజ్ ఆకర్షిస్తోంది. తాజాగా గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు మొక్కలు నాటారు. తమ గురువర్యులు మహాస్వామి …
Read More »ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి …
Read More »ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఎంపీ జోగినపల్లి..!
సహాజంగా ఒక ఎంపీ నిధులు అంటే కాంట్రాక్టులు , కమీషన్లు కాదు . అటవీ భూమిలో మొక్కలకు ప్రాణం పోయడం అని నిరూపించారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ . అసలు ఆ ఆలోచన రావడమే ఒక అద్భుతం . అయినా నిత్యం ప్రకృతి మాత గురించి ఆలోచించే ప్రగతి రథసారధి వెన్నంటి ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రాకుండా ఎందుకు ఉంటాయి. కోట్లకు పడగలెత్తిన వారు కూడా పర్యావరణం గురించి ఆలోచించడం …
Read More »ఎకో టూరిజం పార్క్ గా కీసరగుట్ట అటవీ ప్రాంతం..!
మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని 2024 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎకో పార్కుగా అభివృద్ధి చేయడం కోసం కీసరగుట్టకు చేరుకుని హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, పాల్గొన్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, పలువురు అధికారులు, పలు కళాశాలల,పాఠశాలలు విద్యార్థినీ విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా …
Read More »