కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారని అన్నారు. సినీ నట …
Read More »ఆడ బిడ్డకు అండగా..మేనమామగా..నేనున్నా అనే భరోసా నింపిన ఎమ్మెల్యే నన్నపునేని
రాజకీయాలంటే ఓట్లు,సీట్లు, గెలుపు ఓటములు మాత్రమే కాదు బందాలు,భాందవ్యాలు భాద్యతలు అని మరోమారు నిరూపించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..గత ఏడాది కరోనా మహమ్మారి బారిన పడి కార్పోరేటర్ కావటి కవిత భర్త రాజుయాదవ్ కన్నుమూసాడు..ఆ రోజు రాజుకు అలా జరగడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆ కుటుంబానికి అన్నీ తానై అండగా ఉంటాను.కవితకు ఒక అన్నగా,పిల్లలకు మేనమామగా నేనుంటాను అని వారిలో భరోసా నింపారు..చెప్పడం …
Read More »GHMC మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు. రాజ్ కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ …
Read More »ప్రగతి బాటలో పట్టణాలు..సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి
వరంగల్ నగరాభివృద్దిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 18 వ డివిజన్ ప్రతాప్ నగర్,19 డివిజన్ గాందినగర్ లో మేయర్ గుండు సుదారాణి,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మరియు కార్పోరేటర్లు వస్కుల బాబు,ఓని స్వర్ణలత బాస్కర్ లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు..హరిత హారంలో బాగంగా మొక్కలు …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం – 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్
తెలంగాణలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల …
Read More »గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ రిజర్వేషన్లు ఖరారు
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వరంగల్ నగర పరిధిలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కాగా, 65వ డివిజన్ ఎస్టీ మహిళకు, 2వ డివిజన్ ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజన్లు ఎస్సీ మహిళలకు, 15, 17, 18, 37, 47, 53 డివిజన్లను ఎస్సీ …
Read More »త్వరలోనే వరంగల్‌లో ఇంటింటికీ నల్లా నీరు
వచ్చే ఉగాది నుంచి వరంగల్ మహానగరంలో నల్లాల ద్వారా ఇంటింటికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచినీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 57వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి …
Read More »గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ
గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ కోసం రెండేండ్ల కార్యప్రణాళికను సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, పార్కులు, బస్‌బేల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. బల్దియా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వి …
Read More »అభాగ్యులకు అండగా నిలిచిన కార్పోరేటర్ స్వప్న శ్రీధర్
తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని యాబై ఒక్కటి డివిజన్ కార్పోరేటర్ మిడిదోడ్డి స్వప్న శ్రీధర్ తన గొప్పమనస్సును చాటుకున్నారు.ఈ క్రమంలో తన డివిజన్ పరిథిలో ఉంటున్న ఆర్ వెంకటమ్మ మరియు బాబుకు కి సంబంధించిన వి ఐలమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో స్వప్న శ్రీధర్ ఆమెను నగరంలోని అమ్మా ఓల్డేజ్ ఆశ్రమంలో చేర్పించారు.ఆనంతరం ఆమె మాట్లాడుతూ యువమంత్రి కేటీ …
Read More »