ద్రాక్షతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి ద్రాక్ష వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షలోని పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు శరీరంలోని కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి. మైగ్రేన్ తగ్గుతుంది. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.
Read More »ద్రాక్షతో లాభాలెన్నో..?
చర్మసౌందర్యాన్ని పెంచుకోవడానికి పైపైన మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. ఇందుకు ద్రాక్ష సూపర్ గా తోడ్పడుతుందట. సూర్యరశ్మిలోని UV కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి.. స్కిన్ డ్యామేజ్ ని నియంత్రించే పాలీఫినాల్స్ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు ద్రాక్ష రసాన్ని స్కిన్ లోషన్ గానూ రాసుకోవచ్చని చెబుతున్నారు.
Read More »ద్రాక్ష పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?
అందని ద్రాక్ష పుల్లన అని అంటారు కాని ఆ ద్రాక్షను అందిపుచ్చు కుంటే అనేక పోషకాలను పొందవచ్చని నూట్రిషి యన్లు చెప్పుతున్నారు.ఇందులో మిటమిన్ ” సి ” ,మిటమిన్ ” కె ” తో పాటు కాల్షియం,ఐరన్ లబిస్తాయి.అంతేకాకుండా ద్రాక్షలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లు తినడం వల్ల లాభాలు : ద్రాక్ష పండ్లనుతీసుకోవడం ద్వారా బ్లడ్ లోని షుగర్ ను తగ్గించుకోవచ్చు.ఇందులో ఉన్న …
Read More »