తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30న అంటే సోమవారం నాడు అధికారికంగా ప్రారంభయ్యాయి. తిరుమలలలో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం తొలిరోజు స్వర్ణ తిరుచిలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. తదనంతరం ధ్వజారోహణం కార్యక్రమంతో అధికారికంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాగా బ్రహ్మోత్సవాల తొలి రోజు ఆనవాయితీ ప్రకారం రాత్రి 7.21 …
Read More »