ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేశారు.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు జరిగే భేటీలో ఇద్దరు …
Read More »సిద్ధిపేట్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి అపూర్వ స్వాగతం..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో యాత్ర ముగించుకుని నవంబర్ 15, శుక్రవారం నాడు సిద్ధిపేట్‌లో అడుగుపెట్టిన శ్రీ స్వాత్మానందేంద్రకు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేటలోని శరబేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక …
Read More »ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా టీటీడీ ఛైర్మన్.. వాణిజ్య వేత్తలు, ఇండియన్ డిప్యూటీ హై కమిషనర్‌తో భేటీ..!
నవంబర్ 2 నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో సిడ్నీలో పర్యటించిన వైవి సుబ్బారెడ్డి భారత డిప్యూటీ హై కమిషనర్ కార్తికేయన్ తోపాటు అక్కడ స్థిరపడిన తెలుగు వాణిజ్య వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు చేపడుతున్న విధానాలను వివరించారు. రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు …
Read More »ఖమ్మం జిల్లాలో సహస్ర చండీయాగానికి విచ్చేసిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతికి ఘనస్వాగతం..!
ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సహస్ర చండీయాగానికి ముఖ్యఅతిధిగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు విచ్చేశారు. స్వామిజీలకు వేదమంతోచ్ఛారణల మధ్య, పూలవర్షం కురిపిస్తూ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామివార్లకు ఎదురేగి …
Read More »