మహాత్మాగాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి ఏపీలో అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. 73వ రాజ్యాంగ సవరణ మేరకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో అధికార వికేంద్రీకరణచేస్తూ ప్రజలకు అన్నిసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థలకు …
Read More »రేపటినుంచి గ్రామ సచివాలయాల ప్రారంభం.. 72గంటల్లో ప్రతీ సమస్యకూ పరిష్కారం.. దేశంలోనే మొదటిగా
అక్టోబరు 2న అంటే (రేపు) గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవునున్నాయి.. డిసెంబర్ 1నాటికల్లా గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలని, సీఎం సూచించారు. నవంబర్ నెలాఖరునాటికల్లా అన్ని సదుపాయాలు ఉండాలని, గ్రామ సచివాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని కోరారు. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్‌ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి ఏవైనా లోపాలు ఉంటే వాటిని డిసెంబరులో సరిదిద్దుకోవాలిని, జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు …
Read More »