ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో కార్పొరేట్ కంపెనీల తరహాలో ఆఫీసులను తీసుకురాబోతున్నారు. రిసెప్షనిస్ట్ మాదిరిగా డిజిటల్ అసిస్టెంట్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ అసిస్టెంట్ స్వయంగా అర్జీ తీసుకుని ప్రాథమిక పరిశీలనచేసి సంబంధిత అధికారికి పంపిస్తారు.. సచివాలయంలో సేవలకోసం వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఏకపక్ష గవాక్ష పద్ధతి అంటే (సింగిల్ విండో) సేవలు అందించాలి. సేవల కోసం ఎవరు ముందు వస్తారో వారి పనులే జరగాలి. …
Read More »ప్రతీ సచివాలయ ఉద్యోగికీ స్మార్ట్ ఫోన్.. మీరు చేయాల్సిందల్లా
గ్రామ సచివాలయాల ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో సీఎం ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్పప్రయత్నమే సచివాలయ …
Read More »గ్రామ సచివాలయాలపై సీఎం జగన్ క్లారిటీ.!
అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఉగాదినాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీపై తాజాగా సీఎం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ చివరినాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికల్లా ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చి నవంబర్ నాటికి భూముల కొనుగోలు …
Read More »