ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. కాగా రేపు అనగా సెప్టెంబర్ 30 నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నియామక పత్రాలు అంజేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో …
Read More »పేపర్‌లీక్ అంటూ పచ్చ ఛానళ్ల అసత్య ప్రచారం…మంత్రి అనిల్ కుమార్ ఫైర్..!
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. అయితే గత ఐదేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని బాబు ఇప్పుడు విషం కక్కుతున్నాడు. .ప్రభుత్వం ఒకేసారి లక్ష పాతిక వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని …
Read More »