రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని ముందస్తు పథకం ప్రకారం సచివాలయంలో చర్చ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ, జనసేన మరియు పసుపు బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని దుష్ప్రచారాలు చేసిన పేజ్ మరియు ప్రొఫైల్ లింక్స్ డేటాతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ని వైసీపీ నేతలు కలిసి, వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. గౌతమ్ సవాంగ్ ఆ దుష్ప్రచారం చేసినవారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ సవాంగ్ …
Read More »‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ..!
పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్ పోలీస్ స్టేషన్’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో …
Read More »ఈ- సిగరెట్లు నిషేధం..డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్నింగ్ !
ఆంధ్రప్రదేశ్ లో ఈ- సిగరెట్లను నిషేదించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హెచ్చరికలు జారి చేసారు. 1940 డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన వారు మాత్రమే అమ్ముకోవాలని ఆయన తెలిపారు. అలా కాదని దొంగతనంగా ఏదైనా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీటికి సంబంధించి ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు వంటివి నిషేధించామని, దీనిపై ఎటువంటి ప్రచారాలు కూడా ఇకనుండి …
Read More »సీఎం జగన్, మంత్రి అనిల్ ను దుర్భాషలాడడంతో సీరియస్ గా తీసుకుని పెద్దఎత్తున ఫిర్యాదులు చేసిన వైసీపీ
తాజాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుస తప్పుడు కథనాలు, సన్నివేశాలతో, తప్పుడు వీడియోలతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెయిడ్ ఆర్టిస్టుల వెనుక ఎవరున్నారో తేల్చాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కోరారు. టీడీపీకి చెందిన జూనియర్ పెయిడ్ ఆర్టిస్ట్ ల విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. అలాగే …
Read More »డీజీపీ హెచ్చరికతో వెన్నులో వణుకుతో తెలుగు తమ్ముళ్లు
మరోసారి ఏపి రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాకపోతే అప్పుటి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ గెలుపు చంద్రబాబు ఓటమి పట్ల ఆపార్టీ కార్యకర్తలు అక్కసుతో ఉన్నారని, …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఏపీలో డీఎస్పీల బదిలీ,ఎన్నడూ లేని విధంగా !
ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో ఒకేసారి 37మంది డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు.మునుపెన్నడూ లేని విధంగా ఈ బదిలీ జరిగింది.ఈ మేరకు బదిలీ అయిన అధికారులంతా మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు అనగా శుక్రవారం ఉతర్వులు జారీ చేయడం జరిగింది.అయితే మొన్న జరిగిన ఎన్నికల నిమిత్తం కొంతమంది అధికారులు పలు జిల్లాలకు బదిలీ కాగా,గత ప్రభుత్వ హయంలో సొంత …
Read More »సీపీగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన సవాంగ్.. డీజీపీ అవ్వగానే యాక్షన్ తీసుకోనున్నారా.?
ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ప్రెస్మీట్ పెట్టి మరీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ గురించి ప్రస్తావించడంతో ఈ కేసు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా సవాంగ్ పనిచేస్తున్న తరుణంలోనే ఈకేసు తెరపైకి రావడంతో అప్పుడే ఆయన ఉక్కుపాదం మోపారు. కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలకనేతలు …
Read More »రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకార అనంతరం ముందుగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను నియమించనుండటం దాదాపు ఖరారు అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పటివరకు పదోన్నతుల విషయంలోను, బైబర్ కేషన్ కు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జగన్ పై విశాఖపట్నం లొ కోడి కత్తితో దాడి చేసిన సమయంలో కొంతమంది అధికారులు ఎటువంటి విచారణ, దర్యాప్తు జరపకుండానే మీడియా …
Read More »