ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. …
Read More »గౌతమ్‌రెడ్డితో ఫ్రెండ్‌షిప్ వల్లే అది సాధ్యమైంది: జగన్
మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటును భర్తీ చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు అండగా …
Read More »బొత్సతో పాటు మేకపాటి కూడా మంత్రే కదా.. జగన్ కట్టుకున్న ఇల్లు కనిపించట్లేదా.?
100% రాజధాని విషయంలో మార్పు ఉండదు. సీఎం క్యాంప్ ఆఫీస్, ఇల్లు అమరావతిలో కట్టుకున్న విషయం మరువొద్దు. అలానే 2009లో ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదలైన నీరు 11.20 లక్షల క్యూసెక్కులు.. అపుడు కరకట్ట అంచులవరకు నీరు వచ్చినమాట వాస్తవమే కాబట్టి అలాంటి వరదలు వచ్చినపుడు నష్టం కచ్చితంగా జరుగుతుంది.. దీనిపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈప్రాంతంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అయితే బొత్స మాట్లాడిన మాటలను వక్రీకరించారు.. …
Read More »వైఎస్ కుటుంబానికి అండగా మేకపాటి కుటుంబం.. తనకోసం పదవులను వదులుకోవడంతో పెద్దపీట వేసిన జగన్
జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం జిల్లాలోని వైసీపీకి అండగా నిలబడింది. ప్రధానంగా మాజీఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్ జగన్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస ఎంపీగాఉండి వెంటనే పదవికి రాజీనామాచేసి వైఎస్సార్‌సీపీలో చేరి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా …
Read More »