40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కుప్పం ప్రజలు జై కొట్టారు. దీంతో ఈ విషయం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ …
Read More »యూపీ సర్కారు బడుల్లో దారుణం.!
ప్రస్తుతం దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతున్న విషయం విదితమే. తాజా ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుడ్లు, అరటిపండ్లు పిల్లలకు తప్పనిసరిగా ఆహారంగా ఇవ్వాలి. కానీ కూరకు బదులుగా ఉప్పు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. విద్యార్థులకు రొట్టెలు ఇచ్చారు. ఈ …
Read More »