గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ యే అడ్డుకుంటుందని చివరికి ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అయన సంచలన వాఖ్యలు.తమ పార్టీ అభివృద్దికి శాపంగా మారిందని అయన అన్నారు.అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్‌ఎస్ అవినీతే …
Read More »ఉపాధ్యాయుల బదిలీ పిటిషన్లపై హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది.ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.టీచర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్‌జెడిలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఉమ్మడి జిల్లా డీఈవోలకు బదిలీల అధికారాన్ని కోర్టు తొలగించింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. see also:ఫోన్లోనే తలకాయ నరికి..చంపేస్తా అంటున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ
Read More »నిర్ణిత సమయంలో మిషన్ భగీరథ పూర్తి చేయాలి..సీఎం కేసీఆర్
ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్ గా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజన్సీల కాంట్రాక్టు రద్దు పరిచడానికి ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ హెచ్చరించారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేని తేల్చి చెప్పారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతో పాటు, గ్రామాల్లో అంతర్గత …
Read More »రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ‘రైతుబంధు’..కేసీఆర్
రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలురైతు బంధు పథకం కాదని సీఎం తేల్చిచెప్పారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్ది కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది.ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది.అందులోభాగంగానే రాష్ట్రంలోని SC,ST,BC, మైనార్టీ ,సాధారణ గురుకుల సొసైటీల్లో మొత్తం 2వేల 932 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. see also:వ్యవసాయ కూలీలతో “కడియం”..!! దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు. ఇందులో 960 TGT, 1972 PGT పోస్టులున్నాయి. ఈ …
Read More »ప్రధానితో మంత్రి కేటీఆర్..కీలక అంశాలపై వినతి
గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర పురోగతికి సంబంధించిన అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని విషయంలో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి కేటీఆర్ …
Read More »తెలంగాణలో బాలిక విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నాం..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు తెలిపారు. అంతే కాకుండా తెలంగాణలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు దేశంలో ఎక్కడా లేనన్ని 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని, తద్వారా తెలంగాణలో ఇప్పుడు మొత్తంగా 813 గురుకులాలు ఉన్నాయన్నారు. ఏటా వీటికోసం 3400 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. …
Read More »తెలంగాణ పోలీస్ కు జాతీయ అవార్డు..!!
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే.శాంతి భద్రత విషయంలో రాష్ట్ర పొలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది.ఈ క్రమంలోనే విధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబర్చిన తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లో తెలంగాణలో పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేయడంతో ఈ గౌరవం లభించింది. తర్వాతి …
Read More »జితేందరుడి గులాబీ గుబాళింపు.!
స్వర్గంలోని ఇంద్ర సభలో అక్కడ ఆ ఇంద్రుడి స్వాగత ప్రస్థానం ఘనం అయితే, ఇక్కడ ఈ జితేంద్రుడికీ కూడ స్వాగతం ఎం తక్కువ అన్న చందంగా కనివిని ఎరుగని రీతిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎంపీ జితేందర్ రెడ్డికి షాద్ నగర్ నియోజక వర్గంలో ఘన స్వాగతం లభించింది.గులాబీ గుబాళింపుతో గ్రామాలతో పాటు కార్యకర్తలు పరవశించి పోయారు.ఈదులపల్లి గ్రామం లో పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన నూతన …
Read More »సమన్వయంతో పనిచేద్దాం..!!
‘‘ ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదు. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం …
Read More »