Home / Tag Archives: Govt Of Telangana (page 5)

Tag Archives: Govt Of Telangana

గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్ పిలుపు

ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు పర్సన్ ఇన్‌చార్జులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. పర్సన్ …

Read More »

ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!

రాష్ట్రంలో ఉన్న  అన్ని వర్గాలను వారి వారి అర్హ‌త‌లు, ప‌రిస్థితుల ఆధారంగా ఆర్థిక పరిపుష్టి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే బీసీ ల్లో యాదవులకు,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసింది. బీసీల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు సేకరించిన నేపథ్యంలో మంత్రి ఆయా …

Read More »

రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌…!!

రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప్ర‌క‌ట చేసింది. కుల‌వృత్తిదారులు స‌గ‌ర్వంగా జీవించేలా ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా కృషిచేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 1000 కోట్ల వ్యయం చేయ‌నున్నామ‌ని,  గతంలో ఈ శాఖకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్ర‌క‌టించారు. మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే మన ముఖ్యమంత్రి ఆలోచన అని …

Read More »

తెలంగాణ నీటివ‌నరులు..సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశం

తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. భారీ, మధ్య తరహా …

Read More »

రైతుబీమాపై సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రైతు బీమా విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఒక రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఎన్ని ఖాతాలు ఉన్నా ఒక పాలసీ మాత్రమే వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఇవాళ ప్రగతి భవన్‌లో రైతు బీమా, భూరికార్డులకు సంబంధించిన అంశాలపై …

Read More »

వరంగల్ అగ్నిప్రమాద బాదితులకు అండగా సర్కార్..!

ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా, కోటి లింగాల వద్ద జరిగిన భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయిన పది మంది కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన 5 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పట్టాలు అందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, …

Read More »

అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్న తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రైతు బంధు , 24 గంటల ఉచిత విద్యుత్తు , రూ. 5 లక్షల ఉచిత భీమా వంటి పథకాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమవుతున్నాయి . తెలంగాణ ప్రజా సంక్షేమ , అభివృద్ధి పథకాలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఏజెన్సీల ద్వారా ఆర్ధిక రంగ నిపుణలకు , పెట్టుబడిదారులకు పరిచయమవుతున్నాయి . ఏషియాలో మంచి పేరున్న సంస్థగా గుర్తింపు …

Read More »

ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలి

ప్రతీ ఇంజనీర్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఇంజనీర్లకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జలసౌధలో ఇంజనీర్స్ డే సందర్భంగా ఇవాళ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ విగ్రహానికి పూల మాల వేసి మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు.ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురయిన వైతాళికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ అని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగు …

Read More »

కత్తి మహేష్‌పై పోలీసుల చర్య..ప్ర‌భుత్వం ఆలోచ‌న ఏంటంటే..?

వివాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్‌ను హైద‌రాబాద్ నుంచి బ‌హిష్క‌రిస్తూ పోలీసులు నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వివిధ పార్టీలు స్పందించ‌గా తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ రియాక్ట‌య్యారు. క‌త్తిమ‌హేష్  రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్య అభినందనీయమని, డీజీపీ నిర్ణయాన్ని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం స్వాగతిస్తున్నదని కర్నె తెలిపారు. ఒక్క మహేష్‌ మాత్రమే కాదు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు …

Read More »

ఉరిసిల్ల నుంచి సిరులసిల్లగా.. బతుకమ్మ చీరలతో పచ్చపచ్చగా..!

ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat