తెలంగాణ రాష్ట్రం డిజిటల్ లావాదేవీల్లో దుసుకేల్లుతుంది.మొత్తం డిజిటల్ లావాదేవీలను సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ప్రతి వెయ్యి మంది జరుపుతున్న లావాదేవీల్లో మాత్రం తొలి స్థానం ఆక్రమించింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్రతి వెయ్యి మంది నిర్వహిస్తున్న డిజిటల్ లావాదేవీల సంఖ్య 64,213 గా నమోదైంది. తర్వాతి స్థానంలో 55,866 లావాదేవీలతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. see also …
Read More »కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివరించారు. see …
Read More »సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం చూసే నాయకుడిగా పేరున్న గులాబీ దళపతి వారి మేలు కోసం మరో తీపి కబురు అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది …
Read More »తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన వైద్య దిగ్గజం
ప్రపంచ ప్రఖ్యాత బయో ఏషియా సదస్సు రెండో రోజే అదిరింది. ఈ సద్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్‌లండ్ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు. see also :సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ …
Read More »2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)… 2వేల 553 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టు: జూనియర్ లైన్ మెన్(JLM) సాలరీ: రూ.15,585-రూ.25,200 సర్కిళ్ల వారి ఖాళీలు: వరంగల్-575, కరీంనగర్-674, …
Read More »టీ సర్కార్ తో నాస్కామ్ ఒప్పందం..!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు …
Read More »