తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 53 వేల 785 మందికి, 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే …
Read More »డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖ బలోపేతం….హోం మంత్రి నాయిని
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మరియు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖను సమూలంగా బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం సోమవారం సచివాలయంలోని హోం మంత్రి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులలో అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం …
Read More »పేదలు, బడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయం..జాగు రామన్న
పేదలు, బలహీన, బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార వాల్ పోస్టర్ను ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్లతో కలిసి మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …
Read More »అవసరాన్ని బట్టి కొత్త మండలాల్లో గోడౌన్లు.. మంత్రి హరీష్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో అక్కడున్న అవసరాన్ని బట్టి గోడౌన్ల ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.నూతనంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్ల కు సంబంధించి నాబార్డ్ ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేస్తుందన్నారు.ఆ నివేదిక రాగానే గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! …
Read More »కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం
జనం మెచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..పేదరికం మనుషులను అనేక రకాలుగా వేధిస్తుందని అన్నారు.ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. see also :సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..! see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! పేద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధికంగా అండగా నిలవనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం …
Read More »తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పండి… కేంద్ర మంత్రిని సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తామేం చేస్తున్నామో లెక్కలతో సహా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం అదే రీతిలో గణాంకాలను వివరించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను ఓ ట్వీట్‌లో మంత్రి కోరారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ ఆ వేదిక నుంచి బయటకు రావడం, ఏపీకి సంబంధించిన హామీలను నిలబెట్టుకోవడంలేదని ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర …
Read More »ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..! 2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున …
Read More »అసెంబ్లీ గౌరవాన్ని పెంచుతున్న సీఎం కేసీఆర్..!
తెలంగాణ అసెంబ్లీ గౌరవాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్లుగా ఎంతో హుందాగా ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ పై దాడికి దిగే ప్రయత్నం చేయడం ద్వారా అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపింది . నల్గొండ ఎమ్మెల్యే , మొదటి నుండి దుందుడుకుగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరిన హెడ్ సెట్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి . గవర్నర్ నరసింహన్ కు తృటిలో …
Read More »జూన్ 2 నుంచి రైతులకు రూ.5 లక్షల బీమా..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 5 లక్షల బీమా కల్పిస్తామని రైతు సమన్వయ సమితి సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2) నుంచి రైతులకు బీమా పథకాన్ని అమలుచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల ఒకటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత యోచించారు. కానీ, ఇంతవరకూ రైతులెందరనే లెక్కలింకా పక్కాగా తేలకపోవడం, ప్రీమియం చెల్లింపునకు నిధుల విడుదలలో బడ్జెట్ …
Read More »వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అమలు చేయనున్న పథకానికి ‘రైతులక్ష్మి’ అని నామకరణం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఇందు కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. లబ్ధిదారులకు కింద ఈ పథకం ఇచ్చే సాయం ఒకవేళ రూ. 50,000 దాటినట్లయితే రెండు చెక్కుల్లో ఇవ్వాలని వ్యవసాయ శాఖ …
Read More »