పల్నాడు జిల్లా మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుతాడు అనుకొని చిటికెన వేలు కోసేశారు అక్కడి స్టాఫ్. స్వరూప అనే మహిళ డెలివరీ కోసం ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చేరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె స్ఫృహలోకి రాకముందే బొడ్డుతాడు కోసే క్రమంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు బాబు కుడిచేతి చిటికెన వేలు కోసేసింది. అనంతం రక్తస్రావం కావడంతో వెంటనే గుంటూరులోని …
Read More »చెవినొప్పి అని వెళ్తే చెయ్యి తీసేశారు!
బీహార్‌లోని పట్నాలో దారుణం చోటుచేసుకుంది. చెవినొప్పితో ఓ యువతి హాస్పిటల్‌కి వెళ్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె తన చేయిని కొల్పోయింది. అసలేం జరిగిందటే.. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ హాస్పిటల్‌కి వెళ్లింది. ఇందుకు జులై 11న వైద్యులు సూచించిన ఇంజక్షన్‌ను నర్సు రేఖ ఎడమ చేతికి వేసింది. అనంతరం శస్ర్తచికిత్స చేసి ఇంటికి పంపించారు. తర్వాత రేఖ చేయి …
Read More »సిటీలో ఆ 2 గంటలు ఆర్టీసీలో ఫ్రీగా తిరగొచ్చు..
స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో వైద్యానికి వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి కల్పించిన ఉచిత ప్రయాణ ఫెసిలిటీని కొనసాగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఈ అవకాశం ఎవరికీ, ఎంత టైం వరకు అంటే.. హెల్త్ బాగోలేక హాస్పిటల్‌కి వెళ్తే.. అక్కడ డాక్టర్లను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. ఇందుకు వైద్యులు మందుల చిట్టీపై రాసిన …
Read More »ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ చేతులెత్తి దండం పెడతారు..!
పై ఫోటోలో వైట్ షర్ట్, ఖాళీ ప్యాంట్ వేసుకుని సైకిల్ తొక్కుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఓ వ్యక్తి వెళుతున్నాడు గమనించారా… ఆ వ్యక్తి ఆసుపత్రిలోకి వెళ్లి…కింద కూర్చుని పేద రోగులను ఆప్యాయంగా పలకరించాడు. అలాగే తనకు ఎదురైన ఓ తాతను పలకరించి..పాణం బాగుందా…చూయించుకున్నవ తాతా..అని అడిగాడు.. అంతే కాదు ఆరోగ్య మిత్ర కౌంటర్ దగ్గరకు వెళ్లి వారితో రోగుల గురించి ఆరా తీస్తున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి …
Read More »