రైతు రుణమాఫీకి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా 4,5 విడతల సొమ్ము విడుదలకు సంబంధించిన జీవో 38ని రద్దు చేసింది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో 99 విడుదల చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని చేపట్టనున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. 4, 5 విడతల …
Read More »ఏపీలో వేసవి సెలవులకు డేట్ ఫిక్స్..??
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులుగా ప్రకటించడం జరిగింది.ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 23న ప్రతీ స్కూల్ కు చివరి పనిదినంగా ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే ఈ మేరకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు అమల్లోకి రానున్నాయి. సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.సెలవుల్లో ప్రైవేటు స్కూల్ వారు …
Read More »జనం నెత్తిన కుంపటి..సెట్‌టాప్ బాక్సుల పేరుతో అప్పుల భారం
ఇంటింటికీ సెట్‌టాప్ బాక్సుల పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా టీడీపీ సర్కారు మరోసారి అప్పుల భారం మోపింది. పది లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రెండు విడతలుగా రూ.711 కోట్ల అప్పునకు గ్యారెంటీ ఇచ్చింది. తాజాగా 68 లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు కోసం ఏకంగా రూ.3,283 కోట్ల అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ ఈనెల 10వ తేదీన జీవో 27 జారీ చేసింది. అయితే …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఇలానే చెప్పా.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ అదే చెపుతున్నా..!
నాడు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఇలానే చెప్పా.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి విషయంలోనూ అలానే చెప్తున్నా.. రాసి పెట్టుకోండి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్తో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇది తధ్యం.. ఏ శక్తి వచ్చినా జగన్‌ను గెలుపును ఆపలేదు 2019 ఎన్నికల్లో జగన్ సిఎం అవ్వడం ఖాయమని చెప్పారు. సీనిమర్ జర్నలిస్ట్ సీతారామ రాజ. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు సీనియర్ …
Read More »