దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్‌కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read More »తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..త్వరలోనే నియామకం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్ గా నరసింహన్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.పదేళ్లుగా ఆయన ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే త్వరలోనే రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లా నియామకం జరుగుతుందని హోంశాఖ వర్గాల సమాచారం.ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తర్వాత నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ ఆఫీస్ గా తీర్చిదిద్దుతున్నారు.అందులోకి కొత్త గవర్నర్ రానున్నాడు. విభజన చట్టం …
Read More »తెలుగు రాష్ట్రాల గవర్నర్ లు బదిలీ..?
నలుగురిని ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించిన ఓ మహామనిషి వృత్తి జీవితం తెలుగురాష్ట్రాలలో ముగియనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుధీర్ఘకాలం సేవలందించిన గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ బదిలీకి రంగం సిద్దమైంది. ఈయన స్థానంలో కిరణ్ బేడీ పేరు కేంద్రం పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలో కీలకశాఖలో ఉండే ఓ అధికారి గవర్నర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో బాజపా కూడా ఇప్పటి వరకు బదిలీల …
Read More »