Home / Tag Archives: governor (page 5)

Tag Archives: governor

మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…

ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన …

Read More »

కొత్త రూ.20 నోటు నమూనాను విడుదల చేసిన ఆర్బీఐ

దేశంలో ఇప్పటికే రూ.10, రూ.100 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.త్వరలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త 20 రూపాయల నోటును విడుదల చేయనుంది.మహాత్మాగాంధీ సిరీస్ లో ఈ నోటు విడుదలవుతోంది.గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో విడుదలవుతున్న ఈ నోటు నమూనా శనివారం విడుదల చేసారు.కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసారు. ఈ నోటు కోసం కొన్ని ఆశక్తికర విషయాలు …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా నల్ల చొక్కాలతో శాంతియుత ప్రదర్శనలు నిర్వహించండి..

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిప‌క్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవనుంది. మాజీఎంపీ, మాజీమంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ …

Read More »

దేశంలో ఇంతపెద్ద సైబర్ క్రైం జరగలేదు.. చర్యలు తీసుకోండి

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా.? అని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఏపీ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై పార్టీ నేతలతో కలిసి జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ దేశచరిత్రలో ఇంత పెద్ద సైబర్‌ క్రైమ్‌ …

Read More »

టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?

మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …

Read More »

ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు..కాని ఒక షరతు..!

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్ తగిలినట్టే.మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకుని నమ్మకంగా ఉన్న కృష్ణంరాజును సరైన సమయంలో, సరైన విధంగా వాడుకునే ఆలోచనలో వుంది బీజేపీ. ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు పేరును ఖరారు చేసే యోచనలో ఢిల్లీలో స్కెచ్ సిద్ధమైనట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్‌ని ఏ క్షణాన్నయినా మార్చవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ముహూర్తం ఖరారు చేసిందట.ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు …

Read More »

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్, మహమూద్ అలీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరూ దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు కేసీఆర్. గవర్నర్ నరసింహన్‌ దంపతులతో కలసి కేసీఆర్, మహమూద్ అలీ కుటుంబసభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమానికి కొత్తగా …

Read More »

గవర్నర్‌ కన్నుమూత..!

ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ ‌(90) ఇకలేరు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో రాయ్‌పూర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. కాగా గవర్నర్‌ మరణంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు నివాళిగా బుధవారం జరగనున్నస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్రృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ..!

ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ …

Read More »

యూనివర్శిటీల పనితీరు, పురోగతిపై నేను చాలా సంతృప్తిగా ఉన్నాను – గవర్నర్

‘‘ విశ్వవిద్యాలయాల అచీవ్ మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’’ యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ కు మీడియా సంధించిన ప్రశ్న….‘‘ గవర్నర్ చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్ మెంట్ కావాలి ’’ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ మీడియాకు ఇచ్చిన సమాధానం.విశ్వవిద్యాలయాల గత ఏడాది పనితీరుపై నేడు బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 14 యూనివర్శిటీల వీసీలు, రిజిస్ట్రార్ లు, అధికారులతో సమావేశం జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో గవర్నర్ ఈఎస్ఎల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat