Home / Tag Archives: government (page 5)

Tag Archives: government

2019 వచ్చేసింది.. వైసీపీ శ్రేణులంతా చంద్రబాబుకు ఇవి గుర్తు చేయండి..

2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. గ్రావిటీతో నీళ్లిస్తాం రాసిపెట్టుకోమన్నారు. మూడురోజుల్లో 2018 వెళ్లిపోతోంది.. గుర్తు చేయండి.. 2018లో ఒలంపిక్స్ అమరావతిలో జరిపిస్తా అన్నాడు. 2018 వెళ్లిపోతోంది. చంద్రబాబుకు కాస్త ఒలంపిక్స్ గురించి గుర్తు చేయండి. 2018 కల్లా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 2019 వచ్చేస్తోంది వెలిగొండ సాగు తాగునీటి ప్రాజెక్టు సంగతేంటని అడగండి. 2018 కల్లా రాజధాని తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. మరి …

Read More »

నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం

2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది..!

బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాసర సరస్వతి అమ్మవారిని ఆపద్ధర్మ మంత్రి అల్లోల దంపతులు, మధోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డిలు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు ముందు అన్ని పార్టీలు రాబోయే ఎన్నిక ల్లో మట్టికరుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తెరాసా విజయం సా ధిస్తుందన్నారు. రమేష్ రాథోడ్ …

Read More »

అన్ని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, వృత్తివిద్య కాలేజీల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్నలు సచివాలయంలో రెండోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, …

Read More »

మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …

Read More »

ఏపీలో ప్రభుత్వాసుపత్రి కాదు ఇది…!

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు కిక్కిరిసి పడకలు చాలకపోతే కొన్నిసార్లు ఆసుపత్రి ప్రాంగణాల్లోనూ తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తుంటారు. అయితే, ఈ చిత్రంలోని బాధితులు చికిత్స పొందుతున్న మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎంత మాత్రం కాదు.. ప్రైవేటు వైద్యశాల అంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండంతో ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని పలు గిరిజన తండాల్లోని చిన్నారులు సహా పెద్దలు అధిక సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్నారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వాసుపత్రికి వెళితే …

Read More »

ద‌ర్జా దొంగ‌లు..!!

ఓ సాధార‌ణ రైతు పాతిక వేల రూపాయ‌ల అప్పుకోసం వ‌స్తే ఆ రైతును పురుగును చూసిన‌ట్టుగా చూస్తారు బ్యాంకు అధికారులు. అప్పు ఇవ్వాలంటే ఏఏ నిబంధ‌న‌లు పాటించాలో అన్నింటిని ఏక‌రువుపెడ‌తారు. బ్యాంకు అధికారులు చెప్పిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే రైతు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నా..ఆ రైతును పురుగును చూసిన‌ట్టు చూడ‌ట‌మే కాకుండా స‌వాల‌క్ష కొర్రీలు పెడ‌తారు. అది కూడా అదిగ‌మించి రైతు రుణం తీసుకుంటే.. ఎప్పుడైనా ఏ పంటో పండ‌క …

Read More »

ప్రతి ఎకరాకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ  రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగి నీటి విడుదలపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి రిజర్వాయర్ కారణంగా భవిష్యత్‌లో సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వ ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం కష్టమవుతున్న నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి …

Read More »

”చంద్ర‌బాబుది.. హ‌త్య‌ల ప్ర‌భుత్వ‌మే”!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబ‌ర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. అందులోను కార్పొరేట్ క‌ళాశాల‌లైన‌ నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య కాలేజీల్లో చ‌దివే విద్యార్థులే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో ఎక్కువ‌. ఓ వైపు త‌మ క‌ళాశాల ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు ర్యాంకుల వేట‌లోప‌డి విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డం.. మ‌రో వైపు త‌ల్లిదండ్రులు క‌ట్టిన‌ ఫీజుకు త‌గ్గ సౌక‌ర్యాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat