ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ …
Read More »రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త తెలిపారు. ఏపీ గవర్నమెంట్ తమ ఉద్యోగుల పదోన్నతి నిబంధనల్లో ఊహించని సడలింపు ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే ఇకనుంచి కనీస సర్వీసు కేవలం రెండేళ్లు ఉంటే సరిపోతుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులతో పాటు జీవోఎంఎస్ నంబర్ 175 ను జారీ చేశారు. ఇంతకుముందు జీ.వో.నెం.627 ప్రకారం 1983 డిసెంబరు 21 నుంచి 2014 …
Read More »అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై వేటు..ఇక నో ఆఫర్స్ !
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. …
Read More »రెండు బలమైన కారణాల వల్ల టీడీపీ అడ్రస్ గల్లంతు.. వాటితో పాటు జగన్ కష్టమే వైసీపీకి కొండంత అండ
ఏపీలో ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 100రోజులు దాటింది. ఈక్రమంలో అప్పుడే టీడీపీ 23సీట్లకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ట్రై చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచేయాలని ప్లాన్స్ వేస్తోంది.. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.. ఎలాగో ఈ ఐదేళ్లు ప్రభుత్వానికి తిరుగుండదని టీడీపీ నేతలే భావిస్తున్నా ఆ విషయం చంద్రబాబుకు అర్ధం కావడం లేదు.. ఇదిలా ఉంచితే ఐదేళ్ల తర్వాత …
Read More »రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు…!
కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో కనిపిస్తాయి. నిజాముల నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కూడా. 1992 లో కాళోజీ రావు భారతదేశ అత్యున్నత పురష్కారమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన జన్మదినాన్ని …
Read More »ఇక నుంచి వాహనాలపై కులం, పార్టీ పేరు కనిపిస్తే జైలుకే..!
రాజస్తాన్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే సరికొత్తదని చెప్పవొచ్చు. ఇదివరకే మోటార్ వాహనం చట్టంలో భాగంగా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా వేసి ఆ డబ్బుతో వారికే హెల్మెట్ ఇవ్వాలని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇకపై ఏ వాహనంపై అయినాసరే కులం, గ్రామం పేరు, పార్టీ పేరు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని ఆ ప్రభుత్వం అధికార ప్రకటన ఇవ్వడం జరిగింది. …
Read More »జగన్ ఏం చేసాడు అనేవారికిదే సమాధానం.. జగన్ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేవారంతా షేర్ చేయండి
సంక్షేమం – పధకాలు.. 01. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం– రూ. 600 కోట్లతో మంచినీటి పథకం. 02. అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్‌ను.. ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకు పెంపు 03. పింఛను పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గింపు. అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. 04. డ్వాక్రా మహిళలకు వైయస్ఆర్ …
Read More »విద్యావిధానాన్ని పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తానంటున్న సీఎం జగన్ ను ఎంతమంది నమ్ముతున్నారు.? ఎంతమంది నమ్మట్లేదు.?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …
Read More »అక్కచెల్లెమ్మలకు శుభవార్త.. స్పందించిన జగన్..ఇంక నో బెల్ట్ షాప్
టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతీ శాఖలో అన్యాయమే చేసారని చెప్పాలి. మద్యం పరంగా చూసుకుంటే చంద్రబాబు హయంలో వాళ్ళు చేసిన కుంభకోణం అంతా ఇంత కాదు. ఎందుకంటే బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి రాజకీయ పరంగా కొన్ని వేలకోట్లు నొక్కేయడం జరిగింది. ఈ బెల్టు షాపుల వల్ల అక్కచెల్లమ్మలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు …
Read More »ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ ప్రమాణస్వీకారం..
బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేసారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. విభజన అనంతరం ఏపీకి నూతన గవర్నర్‌గా ఈయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు …
Read More »