మతిస్థిమితం లేని ఓ 40 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. అతని బాధను బయటకు చెప్పుకోలేక, నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. గుర్తించిన కుటుంబసభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లాగా సిటీ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ వీరావల్‌లోని మాల్‌దా ప్రాంతానికి చెందిన అర్జున్ చంద్బాకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. మాట్లాడలేడు. చెవులు సరిగా వినపడవు. దీంతో కుటుంబమే అన్నీ అయి …
Read More »కరోనా వేళ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు
తెలంగాణలో కొవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్‌వాడీల ద్వారా గర్భిణుల ఇంటి కి ఠంచన్‌గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది. …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఐఏఎస్ అధికారి..నెటిజన్లు ప్రశంసల వర్షం
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. …
Read More »గత ప్రభుత్వం మాటలకే పరిమితం…నేడు మాట ఇస్తే పని జరగాల్సిందే..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రైతుల కడుపు కొట్టాడు. రైతులను మభ్యబెట్టి చివరికి గెలిచాక వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు చంద్రబాబు. వారి ప్రభుత్వం మాటలే చెబుతుంది తప్ప పనులు మాత్రం జరగవని గత పాలననో తేలిపోయింది. కాని ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పూర్తి బిన్నంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో …
Read More »