ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు అభ్యున్నతికి సీఎం పాటుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జగన్ జారీచేశారు. ఈనిర్ణయంతో సుమారు 4లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లబ్ది చేకూరనుంది. అయితే దీనివల్ల రూ.815 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడనుంది. జగన్ సీఎం …
Read More »ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఇదే.. ఇక్కడెవ్వరూ పనిచేయరు..
ఏపిలో పని చేయలేక ఇక్కడి నుండి అనేక మంది అధికారులు వెల్లిపోయారని.. దీంతో కేంద్ర సర్వీసులకు చెందిన 20 మంది అధికారులు ఏపికి డిప్యుటేషన్ మీద వచ్చారని ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ వివరించారు. ఈ 20మందిలో 15మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందిన కమ్మ వారేనని దుయ్యబట్టారు. వారిలో కేవలం ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం అధికారి ఉంటే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. APPSC …
Read More »అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు
అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తును తుది దశకు చేర్చింది. దేవాదాయ శాఖకు సంబంధించి పలు అంశాలపై సోమవారం బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతుందని, త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »