Home / Tag Archives: governament (page 3)

Tag Archives: governament

ప్ర‌గ‌తిప‌థంలో గురుకులాలు

తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల ద్వారా సాగే విద్యాబోధ‌న ఉన్న‌తంగా ఉండాల‌నేది రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు గారి ఆశ‌య‌మ‌ని, ఈ నేప‌థ్యంలో అధికారులు, గురుకులాల సిబ్బంది త‌గు కృషి చేసి మ‌రింత ప్ర‌గ‌తిప‌థంలో బీసీ గురుకులాలను ముందుకు తీసుకుపోవాల‌ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వ‌ర్ కోరారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని త‌న చాంబ‌ర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారుల‌తో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ స‌మీక్ష నిర్వ‌హించారు. …

Read More »

టీసర్కారు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం తర్వాత రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ సీజన్లో రైతాంగానికి రైతుబంధుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు. ఇందుకు సంబంధించిన రూ.6900కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ రోజు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. ఈఏడాది నుంచి ఒక ఎకరానికి రూ పదివేల చొప్పున రైతుబంధు పథకం అమలు …

Read More »

నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్

సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన …

Read More »

మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు తెరదీసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు సంకల్పించింది. అయితే,ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కొంతమంది నిర్వాసితులు కానున్న నేపథ్యంలో వీరికి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సర్కారు ప్యాకేజీ ను …

Read More »

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఐదు కారణాలు..!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీను రద్దు చేస్తూ నిన్న గురువారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని అందజేశారు. ఈ క్రమంలో గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ .. కేసీఆర్ ను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ గెజిట్ విడుదల చేశారు. అయితే పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడపకుండా మధ్యలో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి గల …

Read More »

టీ సర్కారు కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్థన్ రెడ్డిని హెచ్ఎండీఏకు బదిలీ చేసింది.ఆయన స్థానంలో దాన కిషోర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్ర్రేషన్ కమీషనర్ గా చిరంజీవులను నియమించింది..

Read More »

ఏపీలో దారుణం..బాలికల వసతి గృహంలో ఏం జరుగుతుందో తెలుసా..!

పశ్చిమ గోదావరి జిల్లా కొ‍య్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్‌ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్‌ తీరుపై ఆమె మం‍డిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్‌లో చిన్నారులు అనారోగ్యం పాలైనా …

Read More »

ఏపీ సర్కారు శుభవార్త ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ సర్కారు దాదాపు నాలుగేళ్ల తర్వాత అంగన్ వాడి కార్యకర్తలకు శుభవార్తను తెలిపింది .రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. see also:నాగరాజును పరామర్శించిన శ్రీదేవి..!! దీంతో ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న కార్యకర్తలు తీసుకుంటున్న ఏడు వేల రూపాయల నుండి పది వేల ఐదు వందల రూపాయలకు పెంచుతున్నట్లు బాబు …

Read More »

ఎమ్మెల్యేలు ,మంత్రులకు శుభవార్త ..!

ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలు సెటిల్ అయిపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నట్లు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే .అసలు విషయానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ,మంత్రుల జీతభత్యాలను పెంచాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో జీతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది.ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం పొందితే ఎమ్మెల్యేల ,మంత్రుల జీతాలు అమాంతం పెరిగిపోతాయి.అందులో భాగంగా మంత్రుల జీతాలను యాబై …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త. 18 వేల పోస్టుల భర్తీ…

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat