తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో వివిధ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే 60 వేల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించగా.. అదనంగా మరో 40 వేల కొలువులు తేలనున్నట్లు సమాచారం. దీంతో 2022లో వరుస నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే శాఖలవారీగా సన్నాహాలు మొదలుపెట్టింది.
Read More »తల్లీకూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు
చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ పటేల్ , మరియు కూతురు అలేఖ్య పటేల్ (రిజిస్టర్డ్ నేమ్ ) సక్సెస్ ఇది. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో …
Read More »తెలంగాణోచ్చాక ఇచ్చింది 1లక్ష 32వేల సర్కారు ఉద్యోగాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి 1,50,326 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు వివిధ నియామకాల ఏజెన్సీల ద్వారా 1,32,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో 1,26,641 మంది నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి… వీరంతా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 నియామకాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలూ పూర్తవుతాయి. గత ఆరున్నరేండ్లలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. …
Read More »త్వరలోనే 4,76,692 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులకు ఇది అతిపెద్ద శుభవార్త . త్వరలో 4,76,692 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 4,75,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు. 2019-20 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-యూపీఎస్‌సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB మొత్తం 1,34,785 పోస్టుల్ని భర్తీ చేయాలని సిఫార్సు చేసినట్టు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా వివరించారు. …
Read More »ఆ ఊరిలో అందరూ పోలీసులే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ నియామక ఫలితాల్లో రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామం నుంచే ఏకంగా ముప్పై మంది ఎంపికయ్యారు. అయితే మొత్తం ఈ ఊరి జనాభా ఎనిమిది వేల మంది . కానీ పోలీసు జాబుకు ఎంపికైంది మాత్రం నాలుగు వందల మంది. వీళ్లు ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇంటికి ఒకరు చొప్పున ..కొన్ని ఇళ్లల్లో ఇంటికి …
Read More »ఇంటర్ విద్యతో ప్రభుత్వ ఉద్యోగాలు
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ)స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ & డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఇంటర్మీడియట్ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18-30ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఎస్ఎస్ సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఆర్హత ఉన్నవారు వచ్చే నెల …
Read More »