తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చెందలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నామని, కొడంగల్, కోస్గి ఆస్పత్రుల్లో మెడికల్ సదుపాయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య …
Read More »తెలంగాణలోనే తొలిసారిగా ఖమ్మం ప్రధాన సర్కారు దవాఖానలో భర్త సమక్షంలో పురుడు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు దవాఖానలో తొలిసారిగా భర్త సమక్షంలో పురుడు పోసిన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు ఆసుపత్రిలో ఈ సంఘటనకు నాంది పలికారు వైద్యులు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్ఓడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి ,గాయత్రి,స్టాఫ్ నర్సు అరుణ నూతన విధానంలో శ్రీలత అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ …
Read More »అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ..
ఖమ్మంజిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లాడ మండలంలోని నూతనకల్ గ్రామానికి చెందిన కొమ్ము మౌనిక అనే గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో వెంటనే ఆమెను తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నవ్యకాంత్ అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బందితో కలిసి హాస్పటల్ కు చేరుకున్నారు. గర్భిణీని పరీక్షించిన డాక్టర్ నవ్య …
Read More »అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ …
Read More »