దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇది నిజంగానే శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని శాఖాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు.. పెన్షనర్లకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు శుభవార్తను తెలపనున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరగనున్న కేంద్ర క్యాబినేట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి డీఏ డీఆర్ పెంపుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే జూలై లో పదిహేను నెలల …
Read More »ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో 260(61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అంతర్గత నియామకాలతో వీటిని భర్తీ చేస్తారు. అర్హులైన ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నేటి నుంచి ఈ నెల 13వ తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జీఎం పర్సనల్, సింగరేణి హెడ్ ఆఫీస్, …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు బిగ్ షాక్
దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …
Read More »దసరాకు ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు..?
సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …
Read More »కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కారు ఉద్యోగులకు బంపర్ ఆఫర్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను అందించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ తొలి దశలో టూ వీలర్ వాహనాలను అందించనుంది. తొలుత ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను కొనుగోలు చేసిన పదివేల మంది ఉద్యోగులకు రూ.5 వేల చొప్పున ఇన్సెంటివ్ అందిస్తామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. దీంతోపాటు మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ …
Read More »Ap సర్కారు ఉద్యోగులకు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీపై ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. సర్కారు ఉద్యోగుల HRAలో కోత విధించింది. సచివాలయం, HOD ఉద్యోగుల HRA 30% నుంచి 16 శాతానికి తగ్గించింది. మిగతా ప్రాంతాలకు 8శాతంగా నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్లను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు …
Read More »మార్చి 22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 22న శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్ పై చర్చ తర్వాత. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ పై ప్రసంగిస్తారు. ఆ రోజే పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29-31% శాతం వరకు ఈ ఫిట్మెంట్ ప్రకటించే ఛాన్సుంది. దీనికితోడు కరోనాపై సీఎం కీలక …
Read More »ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.
ఇన్నాళ్లూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరీల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఇటీవల సీఎం ఆదేశించారు. …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలోని ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. అన్ని శాఖల్లో.. అన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్‌డ్, డైలీ వేజ్, ఫుల్‌టైమ్ కంటింజెంట్, పార్ట్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ …
Read More »మోదీ సర్కారు శుభవార్త
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …
Read More »