గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.
Read More »బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కల్నల్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రధాని మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read More »టూరిజం రాష్ట్రంలో ఎలక్ర్టిక్ బస్సులు
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఒలెక్ర్టా గ్రీన్ టెక్ లిమిటెడ్ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకొని 50 బస్సులను సరఫరా చేసింది. ఆ రాష్ర్ట ప్రజలు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్ తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ బస్సులను మేఘా అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ రూపొందించింది. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని …
Read More »గోవాలో శ్రీముఖి రచ్చ
బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం గోవాలో రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్స్ యాంకర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు పలువురు స్నేహితులతో కలిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ వీడియోలు, ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి . యాంకర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో …
Read More »మేఘాలయగా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్
గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకు ముందు ఆయన జమ్మూకశ్మీర్, బీహార్ గవర్నర్‌గా పని చేశారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారికి గోవా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. 2018 ఆగస్టులో ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా …
Read More »అమితాబ్ చేతుల మీదుగా రజనీకాంత్‌కు అవార్డు
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వేడుకలు బుధవారం గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్నిబాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ వేడుకలో రజనీకాంత్‌ను ‘స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ’తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అమితాబ్ చేతుల మీదుగా అందుకున్నారు రజనీ. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డును …
Read More »80 పోస్టులకు 10వేల మంది పరీక్ష రాయగా.. రాసిన 10వేల మంది ఫెయిల్
గోవా ప్రభుత్వం జనవరిలో నిర్వహించిన అకౌంటెంట్ పరీక్ష ఫలితాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి.80పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షకు హాజరైన 10వేల మంది అభ్యర్థుల్లో ఒక్కరూ కూడా అర్హత మార్కులు పొందలేదని బోర్డు అధికారులు తెలపారు.కాగా ఈ పోస్టులకు సంబంధించిన ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి,అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Read More »అలా చేయకపోతే గోవానే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇదే దుస్థితి.. ఇకనైనా మేల్కొందాం..!
పర్యావరణపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎక్కడైనా కేరళ తరహా ప్రకృతి ప్రకోపానికి గురవుతుందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు. ప్రస్తుతం గోవా కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉందని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ కనుమలపై గాడ్గిల్ నేతృత్వంలో చేపట్టిన సర్వేగలోని అంశాల ఆధారంగా గోవాపై విస్తృతంగా చర్చ జరిగింది. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై సమస్యలు ఉత్పన్నమవుతాయి. కేరళలలాగా అత్యంత ఎగువన పశ్చిమ కనుమలు …
Read More »విదేశాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి…సెక్స్ రాకెట్
దేశంలో ఎక్కడ చూసిన వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతున్నది.జంట నగరాల్లో మరి దారుణం… పట్టపగలు కూడ సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఎన్నో సార్ల్ పోలీసులకు పట్టుబడిన మళ్లి అదే వ్యబిచారం చేస్తున్నారు. తాజాగా గోవాలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. గోవా రాష్ట్రంలోని కాలాన్‌గుటే బీచ్ కేంద్రంగా ఉన్న గ్రీన్ పీస్ హాలిడే హోమ్ గెస్ట్‌హౌస్‌లో ఓడిశాకు చెందిన ఇద్దరు యువకులు విదేశీ వనితలతో గుట్టుగా వ్యభిచారం …
Read More »ఆ సినిమాలను చూసేవాడ్ని -గోవా ముఖ్యమంత్రి ..
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తను యంగ్ గా ఉన్నసమయంలో చేసినపనుల గురించి సరదాగా విద్యార్థులతో పంచుకున్నారు. పనాజీలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు .బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పారికర్ విద్యార్థులతో ముచ్చటించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సినిమాలను చూసేవారు? అని ఒక విద్యార్థి ప్రశ్నించాడు. దీనికి ఆసక్తికరమైన సమాధానమిచ్చారు పారికర్. ‘మేం మాములు సినిమాలనే కాదు.. ఆ వయస్సులో ‘పెద్దల’ …
Read More »