బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూ తెలుగు వారందరికీ సుపరిచితుడైన రవి హీరోగా, గౌతమి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తోటబావి’. అంజి దేవండ్ల దర్శకుడు. ఆలూర్ ప్రకాష్‌గౌడ్, దౌలు చిన్న స్వామి నిర్మిస్తున్నారు. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 5న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అభినేష్.బి.
Read More »శృంగారం రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా.. పగలు కూడా చేస్తుంటారు…ఖుష్బూ
ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ద పర్సనల్ ఈజ్ పొలిటికల్’ అనే కార్యక్రమంలో సినీ తారలు గౌతమి, ఖుష్బూ, ఈ సందర్భంగా ఇండియా టుడే ఎడిటర్ రాజ్‌దీప్ సర్‌దేశాయి పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ‘ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దని కేంద్రం ఆదేశించింది. దీనిపై మీ అభిప్రాయమేంటి?’ అని ఆయన అడగ్గా ‘సెక్స్’ రాత్రి …
Read More »