తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. ఆయన గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మంగళవారం ఉదయం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు …
Read More »