2007, 2011 వరల్డ్ కప్ లలో భారత్ సమిష్టిగా రాణించి గెలిస్తే.. కెప్టెన్ ధోనీని హీరోని చేశారని టీమిండియా మాజీ ఆటగాడు..ఎంపీ గౌతమ్ గంభీర్ విమర్శించారు. ఐసీసీ ట్రోఫీల్లో గెలవడం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కే సాధ్యమని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై స్పందించిన గంభీర్.. ‘ICC టోర్నమెంట్లలో మనోళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేరే జట్లు సమష్టిగా ప్రదర్శన చేస్తాయి. 2007, 2011 WCలలో భారత్ …
Read More »కోహ్లీతో గొడవపై గంభీర్ క్లారిటీ
ఐపీఎల్-2023లో టీమిండియా మాజీ కెప్టెన్.. కింగ్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం గురించి మాజీ ఆటగాడు.. ఎంపీ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లితో నా అనుబంధం ఒకేలా ఉంటుంది. మా మధ్య వాగ్వాదం జరిగితే అది మైదానంలో మాత్రమే ఉంటుంది. గ్రౌండ్ బయట కాదు. వ్యక్తిగతంగా మా మధ్య ఎలాంటి గొడవ లేదు. నాలాగే …
Read More »వరల్డ్ కప్ హీరో గంభీర్
భారత్ రెండు వరల్డ్ కప్ లు (2007, 2011) గెలవడంలో మాజీ ఆటగాడు.. ప్రస్తుత ఎంపీ గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెల్సిందే. అయితే గంభీర్ కు అనుకున్నంత గుర్తింపు రాలేదని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటారు. 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై సెహ్వాగ్ డకౌటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గౌతీ.. బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 97 రన్స్ చేశాడు. దీంతో తర్వాత వచ్చిన …
Read More »విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలి
దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్టాన్ లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ లో అజింక్య రహానెకు బదులుగా విహారిని జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. రెండో టెస్టుకు కోహ్లి దూరమవడంతో విహారికి అవకాశం ఇచ్చారు. మూడో టెస్టు కోసం కోహ్లి తిరిగి జట్టులో చేరనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలని, రహానె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడని గౌతీ చెప్పాడు.
Read More »గంభీర్ కు బీసీసీఐ లో పదవీ..
టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐలో కీలక పదవీ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక బీసీసీఐ సలహామండలి కమిటీ సభ్యుడిగా గౌతమ్ కు అవకాశం కల్పించనున్నారు.ముగ్గురు సభ్యులతో కూడిన ఈ సలహామండలిలో మాజీ క్రికెటర్లు మదన్ లాల్,సులక్షణ సింగ్ ఎంపిక కానున్నారని సమాచారం.. ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని వీరు ఏర్పాటు చేయనున్నారని సమాచారం..
Read More »ఎంపీ గంభీర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ …
Read More »గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?
టీమిండియా మాజీ ఆటగాడు,ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?. ఆయన కన్పించడం లేదంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. దేశ రాజధాని మహానగరం ప్రస్తుతం వాయు కాలుష్య సమస్యతో సతమతవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సమస్యపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది …
Read More »గంభీర్ కు నెటిజన్లు ఫిదా
టీమిండియా మాజీ ఓపెనర్,సీనియర్ ఆటగాడు,ప్రస్తుత కేంద్ర అధికార బీజేపీ పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఔధార్యాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా గుండె జబ్బుతో బాధపడుతున్న పాకిస్థాన్ కి చెందిన ఏడేళ్ల చిన్నారైన ఒమైనా అలీకి వీసా లభించడంలో గంభీర్ సాయపడ్డాడు. ఒమైనాకు సాయం చేసేందుకు ముందుకురావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు గంభీర్ లేఖ రాశారు. గంభీర్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్ స్పందిస్తూ …
Read More »