వైసీపీ పార్టీ రాయలసీమలో అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. కడప జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా కడప తరువాత కర్నూలే! 2019 ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎన్నికలు ముగిసి 7 …
Read More »గత ఎన్నికల్లోనే 11 గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ లో 14 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం ..మహిళ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని..అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ లేనిపోని మోసపూరిత హామీలన్ని ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. జిల్లాలోని నంద్యాల్లో వీఆర్, ఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల …
Read More »చంద్రబాబు కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం…ఎమ్మెల్యే గౌరు చరిత
అప్పటి నుండి ఇప్పటి వరకు మా జిల్లాకు టీడీపీ న్యాయం చేయ్యడం లేదని వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కేసీ కెనాల్ రైతులకు 365 రోజులు నీళ్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గౌరు చరిత విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల వైఖరి వల్ల కర్నూల్ జిల్లా రైతాంగం …
Read More »