మూడు రాజధానులపై రచ్చ జరుగుతున్న వేళ..టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలనుంది. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు.. అంటూ చంద్రబాబు అమరావతిలో రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తుంటే..మరోపక్క రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌ను కలిసి, మూడు రాజధానులకు జై కొట్టాడు. అంతే కాదు వంశీ బాటలో పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనసాగేందుకు మద్దాలి గిరి సిద్ధమవుతున్నాడు. …
Read More »చంద్రబాబుకు మరో గట్టి దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..రాజీనామా ఎప్పుడో తెలుసా
టీడీపీకి ప్రకాశం జిల్లాలో భారీ షాక్ తగులుతుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగిన సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. అందులో అద్దంకి నుండి గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. మళ్లీ గడిచిన ఎన్నికల్లో అద్దంకి గెలిచారు. అయితే ఇప్పుడుగొట్టిపాటి రవి …
Read More »టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గం నన్ను బతక నివ్వదు.. సంచలనం రేపుతున్న వ్యాపారి సూసైడ్ నోట్..!
ఏపీలో టీడీపీ నేతల రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా చిలకలూరిపేటకు చెందిన మధ్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు రాసిన సూసైడ్ నోట్ సంచలనం రేపుతోంది. ఒక మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.. ఆయన పీఏ సారధి నన్ను బెదిరిస్తున్నారని.. వాళ్ళు నన్ను బతకనివ్వరిన.. నేను ఆత్మ హత్య చేసుకుని వెళ్ళిపోతా అంటూ ఒక సూసైడ్ నోటు రాసి ఇంటిలో నుండి వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లా …
Read More »