గోరింటాకు అంటే సహాజంగా ఆడవారు పెట్టుకుంటారు. ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని కూడా నమ్ముతారు. అయితే గోరింటాకు వలన ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయని అంటున్నారు విశ్లేషకులు..గోరింటాకు ఫేస్టును పాదాలకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు ,గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ,వాపులకు గోరింటాకు నూనెను పైపూతగా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. గోరింటాకు పెట్టుకున్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే …
Read More »