ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుకి దిమ్మతిరిగే షాక్ లాంటి వార్త. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు అధికార పార్టీ అయిన వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైపోయారు. రెండు మూడ్రోజుల్లో శాసన సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. …
Read More »ఇక నుంచి ఎన్నికలలో పోటీ చేయను..రాజీనామా చేసిన సీనియర్ టీడీపీ నేత
మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గుంటూరుకు వచ్చారు. ఈ సమయంలో ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.తాను రాజీనామా చేసిన అనంతరం ఆ పదవిని బీసీలకు ఇవ్వాలన్నారు. తెలుగుదేశం పార్టీలో వైట్ ఎలిఫెంట్స్ ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక …
Read More »వైసీపీ గూటికి టీడీపీ సీనియర్ నేతలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటున్నారా ..ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాలతో పాటుగా ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడం ..విభజన హామీలను సాధించడంలో విఫలమవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ …
Read More »