రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో మళ్లి మొదలు పెట్టినారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై …
Read More »