ఏపీలోని రాజమండ్రి స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌కు రాజమండ్రి బాలాజీపేట వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో పలు ట్రైన్లు రద్దు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ఒకే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. …
Read More »గుడ్‌న్యూస్.. పెరిగిన రైళ్ల స్పీడ్..!
ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సౌత్ సెంట్రల్ జోన్‌లో పరిధిలో రైళ్లు దూసుకుపోనున్నాయి. ట్రైన్స్‌కు సంబంధించిన వేగాన్ని పెంచినట్లు వెల్లడించింది ద.మ రైల్వేస్. నేటి(సోమవారం) నుంచే ఈ స్పీడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వెళ్తున్న ట్రైన్లు ఇకపై గంటకు 130 కి.మీ వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని ఈ వేగం పెరుగుతుంది. – విజయవాడ …
Read More »డ్రైవర్ లేకుండా 40 కి.మీలు వెళ్లిన ట్రైన్-ఆ తర్వాత ఏమి జరిగింది..?
డ్రైవర్ లేకుండా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నలబై కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఒక గూడ్స్ రైలు. రాజస్థాన్ రాష్ట్రంలో సెంద్రా రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంద్రాకు చేరుకున్న గూడ్స్ రైలు డ్రైవర్ కిందకు దిగాడు. అయితే ఒక్కసారిగా వేగం అందుకున్న రైలు కదిలి నలబై కిలోమీటర్ల దూరం వెళ్లింది. ఇది గమనించిన అధికారులు తర్వాత స్టేషన్లను అప్రమత్తం చేయడంతో …
Read More »