విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …
Read More »టీడీపీ మోస్ట్ సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై
ఎవరైనా విజయాల్లో రికార్డు సృష్టిస్తారు. అవార్డుల్లో రికార్డు సృష్టిస్తారు. అద్భుతాల్లో రికార్డు సృష్టిస్తారు. ఒక రాజకీయ నాయకుడు మాత్రం, అపజయాల్లో సరికొత్త చరిత్ర తిరగరాశాడు. అసలు తాను పోటీ చేసేది ఓడిపోయేదే అన్నట్టుగా వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. ఈ ఎడాది ఎప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా తన దశాబ్దాల సాంప్రదాయం ఏమాత్రం తప్పకుండా ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడానికి ఆయన సీపీఐ, సీపీఐం పార్టీ కాదు, సాదాసీదా లీడరూ కాదు. …
Read More »