Home / Tag Archives: Good News (page 3)

Tag Archives: Good News

Ap నిరుద్యోగ యువతకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరో 1,500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకాలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి కృష్ణబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి YSR ఆసుపత్రిలో MLHPలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో PHCల్లో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. 104 వాహనంలో వెళ్లి తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని కృష్ణబాబు చెప్పారు.

Read More »

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్‌విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇరిగేషన్‌లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, 95 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం …

Read More »

బీసీసీఐ కీలక నిర్ణయం

టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్స్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్ను రూ.30 వేలకు.. గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్ ను రూ.70 వేలకు పెంచింది. 5 కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. జూన్ 1 నుండి పెన్షన్ పెంపు అమల్లోకి వస్తుంది. బీసీసీఐ  తీసుకున్న ఈ  నిర్ణయంతో 900 మంది మాజీ క్రికెటర్లు, …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలోని ఉన్నత విద్యా శాఖలో భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వాటిలో యూనివర్సిటీల్లో అత్య ధికంగా 1,892 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ కమిషనరేట్ (1,523), కళాశాల విద్య కమిషనరేట్ (546), సాంకేతిక విద్య కమిషనరేట్ (568), 11 యూనివర్సిటీల పరిధిలో 2,374 పోస్టులు ఖాళీగా …

Read More »

మెగా అభిమానులకు శుభవార్త

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగా స్టార్  చిరంజీవి- ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా లేటెస్ట్  చిత్రం భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరు చెల్లిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనున్నది.. అయితే  మెగాస్టార్ కు జోడీగా మిల్క్ బ్యూటీ.. హాటెస్ట్ హీరోయిన్  తమన్నా నటిస్తోంది. ఇందులో ఓ యువ నటుడికి అవకాశముంది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు …

Read More »

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

ట్రాన్స్‌ఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై సీఎం జగన్‌ సంతకం చేశారు. జూన్‌ 17లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సీఎం సంతకం పూర్తయిన నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.

Read More »

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌

మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్‌ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్‌ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్‌ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్‌ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్‌ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్‌ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …

Read More »

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌ పరిధిలోని ఎంఎంటీఎస్‌ రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. రైలు ఛార్జీలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 5 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌, హైదరాబాద్‌- లింగంపల్లి-రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన …

Read More »

ఓబీసీలకు మోదీ సర్కారు శుభవార్త

  ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఓబీసీలకు శుభవార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం . ఇందులో భాగంగా   ఓబీసీల ఆదాయపరిమితిని రూ.10 లక్షలకు పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కసరత్తు చేస్తోంది. సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2017లో రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది బీజేపీ ప్రభుత్వం. తాజాగా దేశంలో ఉన్న పలు వివిధ రాజకీయ పార్టీలు ఈ పరిమితిని …

Read More »

పంజాబ్‌ ప్రజలకు సూపర్‌ న్యూస్..ఇకపై ఫ్రీ!

పంజాబ్‌లో సీఎం భగవంత్‌ మాన్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆప్‌ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భగవంత్‌మాన్‌ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat