TRS NRI శాఖ ప్రతి సంవత్సరం చలికాలములో సౌత్ ఆఫ్రికా లో పలు ప్రదేశాలలో దుప్పట్లను పంపిణీ చేస్తుంది ఈ సంవత్సరం 2022 లో కూడా జొహ్యానెస్బర్గ్ లోని Midrand ప్రదేశములో Midrand పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణి చేసింది. ఈ పంపిణి కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ,హరీష్ రంగ ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. …
Read More »గుడ్‌ఫ్రైడే నాడు క్రైస్తవ మత గురువు చేసే మొదటి పని ఇదే..!!
గుడ్ ఫ్రైడే. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజును గుర్తు చేసుకునే రోజు. క్రైస్తవులకు పవిత్రమైన రోజు. అయితే, ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్‌ఫ్రైడేను జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజు కాబట్టి గుడ్ ఫ్రైడేను బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇదే రోజు క్రైస్తవులందరూ ప్రార్ధనా మందిరాలకు వెళ్లి.. యేసు క్రీస్తు యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడమే …
Read More »ఈస్టర్ రోజున ఏమేం చేస్తారు…!
ఈస్టర్ రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే “ఈస్ట్ వెడ్నెస్‌డే” నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు. ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను …
Read More »గుడ్‌ఫ్రైడే – చరిత్ర, ప్రాధాన్యత..!
క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య… ముళ్ళ కంచెల భారంతో… శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష పూనుతారు. గుడ్‌ఫ్రైడ్ అనే పదం గ్సాడ్ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని …
Read More »