మానసిక ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనానికి కాఫీలో ఉండే కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇది పలు వ్యాధులను దూరం చేస్తుంది. కాఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్కు చెక్ పెడుతుంది. బరువు తగ్గడంలో కాఫీ సాయపడుతుంది. అయితే కాఫీని మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
Read More »లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారు
సహాజంగా లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో వారికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని వెల్లడైంది. విడిపోయాక చాలా మంది అబ్బాయిల్లో ఆందోళన, నిరాశ ఎక్కువవుతోందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్త ఒలిఫ్ గుర్తించారు. అది ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తోందని చెప్పారు.
Read More »‘కివీ’ తో ఉపయోగాలు తెలుసా..?
‘కివీ’ ఉపయోగాలు ఎంటో ఒక లుక్ వేద్దాం రక్తసరఫరా మెరుగుపడుతుంది దగ్గు, జలుబు తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఆస్తమాను నివారిస్తుంది ఈ పండు గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారంగా ఉండటమే కాకుండా, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానసిక వ్యాధులను అరికడుతుంది అధిక బరువు తగ్గిస్తుంది
Read More »ఈ వ్యాయామాలు తప్పనిసరి
ప్రస్తుత అధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో ఆరోగ్యంపై ఏకాగ్రత తగ్గిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి కింద పేర్కోన్న వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం ఒక లుక్ వేద్దాం.. జంపింగ్ రోప్ః ఈ వ్యాయామం ద్వారా శరీరంలోని అధిక కేలరీలను సులువుగా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా తొడభాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గించుకోవచ్చు స్విమ్మింగ్ః రక్తపోటును నియంత్రించి గుండెకు శక్తినిస్తుంది …
Read More »