తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్ గార్డెన్ లో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అన్ని వర్గాల …
Read More »యాదాద్రిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
దేశం అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం …
Read More »తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పంచవర్ష ప్రణాళిక నిధులను ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తోందన్నారు
Read More »ఆలేరు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఆర్&బీ అతిథి గృహంలో నియోజకవర్గానికి చెందిన సర్పంచులతో ఎమ్మెల్యే గొంగిడి సునీత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో భవనం పైకప్పు పెచ్చులూడి పక్కనే కూర్చుని ఉన్న గొలనుకొండ సర్పంచ్ లక్ష్మీ,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మరుగాడు ఇందిరా …
Read More »అసెంబ్లీలో మాట్లాడుతూ కంటతడ పెట్టిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. ఈ రోజు ఉదయం మొదలైన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ అసెంబ్లీలో కంటతడపెట్టారు. ఆమె మాట్లాడుతూ” తన తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని .. తన తండ్రి డయాలసిస్ రోగి కావడంతోనే ఆర్థికంగా తాము చితికిపోయామన్నారు. డయాలసిస్ రోగులు,వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని “ఆమె …
Read More »