తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. రచయిత.. ప్రఖ్యాత నటుడు గొల్లపూడి మారుతీరావు భౌతికాకాయానికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో బంధువులతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్‌లోని కన్మమ్మపేటలోని శ్మశానవాటికలో శస్త్ర బద్ధంగా గొల్లపూడికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ కర్మకాండలను నిర్వహించారు. అంతకుముందు ఇంటి వద్ద పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి మారుతీరావు భౌతిక …
Read More »గొల్లపూడి మారుతీరావు గురించి మీకు తెలియని విషయాలు..!
జననం:1939, ఏప్రిల్ 14 జన్మస్థలం: విజయనగరం మరణం:12-12-2019 భార్య: శివకామసుందరి తండ్రి: సుబ్బారావు తల్లి: అన్నపూర్ణ, గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన …
Read More »గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు. ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు. ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి …
Read More »బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటుడు గొల్లపూడి ఇకలేరు !
ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతిరావు కన్నుమూసారు. ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం నాడు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు. గొల్లపూడి వయసు 80కాగా ఆయనకు ముగ్గులు కొడుకులు ఉన్నారు. గొల్లపూడి గొప్ప రచయితగా, వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా ఫేమస్ అయిన వ్యక్తి అని చెప్పాలి. 14 ఏళ్లకే గొల్లపూడి రచయితగా పుస్తకం రాసారు.ఆయనకు ఉత్తమ రచయితగా డాక్టర్ చక్రవత్తి చిత్రానికి గాను నంది అవార్డు తీసుకున్నారు.
Read More »ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు ప్రముఖ దర్శక నిర్మాత అయిన గొల్లపూడి మారుతిరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గొల్లపూడిని ఆయన కుటుంబ సభ్యులు తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిన్న మంగళవారం ఆసుపత్రికెళ్ళి గొల్లపూడి మారుతిరావును పరామర్శించారు. అక్కడున్న వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య …
Read More »